|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 03:20 PM
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగం పెరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వాల్మీకి మహర్షి పాత్రలో నటిస్తున్నారని AI సాయంతో సృష్టించిన ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది దీన్ని నిజమని నమ్మారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ స్వయంగా స్పందించి, ఆ వీడియో ఫేక్ అని, ఎవరూ నమ్మవద్దని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కొన్ని వార్తా ఛానెల్స్ కూడా ఈ ఫేక్ వీడియోను నిజమని నమ్మి వార్తలు రాయడం దారుణమని ఆయన పేర్కొన్నారు.
Latest News