|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 01:56 PM
ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో కస్టమ్స్ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. ఖరీదైన కార్లను దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నేపాల్, భూటాన్ నుంచి అక్రమ మార్గాల్లో దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కేరళలోని మొత్తం 30 ప్రాంతాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News