|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 10:56 AM
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, సినీ నటుడు ధర్మమహేశ్ సతీమణి గౌతమి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్-8 కంటెస్టెంట్, బేబీ సినిమా ఫేమ్ కిరాక్ సీత తన భర్త వ్యాపారంలో అనవసరంగా జోక్యం చేసుకుందని, ఒక క్రికెటర్‌ను సెట్ చేస్తానని మెసేజ్ చేసిందని గౌతమి ఆరోపించింది. తన 15 రెస్టారెంట్ల వ్యాపారంలోకి సీత రావడం ఏంటని ప్రశ్నించింది. అలాగే, తాను, ధర్మమహేశ్ 13 ఏళ్లు ప్రేమించుకుని 2019లో పెళ్లి చేసుకున్నామని, అయితే రీతూ చౌదరి వల్ల తమ బంధం దెబ్బతిందని ఆరోపించారు.
Latest News