|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 10:55 AM
తాజాగా విడుదలైన 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ అంచనాలను పెంచింది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో రిషబ్ శెట్టి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ పోస్టర్‌పై స్పందించారు. ఇది పూర్తిగా ఫేక్ అని, తమ ప్రొడక్షన్ హౌస్‌కు దీనితో ఎలాంటి సంబంధం లేదని రిషభ్ శెట్టి స్పష్టం చేశారు. అయితే ఆ పోస్టర్‌లో 'కాంతార సినిమా చూడటానికి వచ్చే వారు మద్యం, పొగతాగడం, మాంసాహారం తినకూడదు' అని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.
Latest News