|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 06:57 PM
నటి అవికా గోర్, సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానిని వివాహం చేసుకోనున్నారు. ఈ జంట, 2020 నుంచి ప్రేమలో ఉన్నారు. ఓ రియాల్టీ షోలో పాల్గొన్నప్పుడు తమ ప్రేమను బయటపెట్టారు. ఈ ఏడాది జూన్‌లో వీరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ తో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించి అవికా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Latest News