|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 06:58 PM
తన కొత్త చిత్రం 'మిరాయ్' ఘన విజయం సాధించిన నేపథ్యంలో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యను సందర్శించి శ్రీరాముడిని దర్శించుకున్నారు. అయోధ్య నుంచే 'మిరాయ్' సినిమా సక్సెస్ టూర్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదట హనుమాన్ గఢీని, ఆ తర్వాత అయోధ్య ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకున్న మనోజ్, అయోధ్య రావాలనేది తన కల అని, సినిమా విజయం సాధించి ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని అన్నారు.
Latest News