|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 02:31 PM
ఒకప్పుడు కామెడీ నటుడిగా, ఆ తర్వాత హీరోగా రాణించిన టాలీవుడ్ నటుడు సునీల్, 'భలే భలే మగాడివోయ్' సినిమా కథను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోకి మతిమరుపు అనే కాన్సెప్ట్ సునీల్‌కు నచ్చినా, కొన్ని యాక్షన్, మాస్ సీన్స్ జోడించాలని కోరగా దర్శకుడు అంగీకరించలేదు. దీంతో, ఈ కథ ను నానికి వినిపించగా, అది నాని కెరీర్‌లో ఒక పెద్ద హిట్‌గా నిలిచింది.
Latest News