|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 02:43 PM
ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన్న 'క్రిష్ 4లో హీరోయిన్‌గా నటించవచ్చని తెలుస్తోంది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. క్రిష్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో బిజీగా ఉండటంతో, రష్మికను ఎంచుకున్నట్లు సమాచారం. పుష్ప, యానిమల్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మికకు ఈ ఆఫర్ కెరీర్‌కు మరో మైలేజ్ ఇవ్వనుంది.
Latest News