|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 12:45 PM
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ సమ్మిట్ రెండో రోజు ముగింపు కార్యక్రమంలో సినీ హీరో కిరణ్ అబ్బవరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన అన్న రోడ్డు ప్రమాదంలో మరణించాక తన జీవితం పూర్తిగా మారిపోయిందని, అప్పటివరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించని తాను ఇప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. యువత సరదా కోసం ఇతరుల ప్రాణాలను తీయవద్దని సూచించారు.
Latest News