|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 12:16 PM
చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన 'లిటిల్ హార్ట్స్' సినిమా రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.50 కోట్లకు చేరువలో ఉంది. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వంటి ప్రముఖులు కూడా ఈ మూవీని ప్రశంసించారు. ప్రస్తుతం థియేటర్లలో ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తోందని, ఓటీటీ విడుదలపై మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని ఈ టీవీ విన్ పేర్కొంది.
Latest News