|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 12:27 PM
కూకట్ పల్లి నియోజకవర్గ మూసాపేట్ లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ కలిసి ఫతేనగర్ డివిజన్లోని అమృత తండాలో ఉంటున్న నిరుపేదలకు అండగా ఉండాలని కోరారు. వర్షం వస్తే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మంగళవారం అన్నారు. కైతలాపూర్ లో అందుబాటులో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని కోరారు.