|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 10:27 AM
బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించిన భారత ఎన్నికల కమిషన్. ఢిల్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు .పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు సమావేశానికి హాజరుకానున్న రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర మరియు వినోద్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్. ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు,ఎన్నికల ప్రవర్తన నియమావళి సంబంధిత అంశాలపై చర్చ. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం