|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 10:24 AM
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మేడ్చల్, HYD, SRD, RR, నాగర్ కర్నూల్, MBNR, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. BHPL, ములుగు, కొత్తగూడెం, KMM, నల్గొండ, సూర్యాపేట, MHBD, WGL, HNK, జనగాం, SDPT, భువనగిరి, VKB, MDK, కామారెడ్డిలో పిడుగులతో కూడిన వర్షాలు, ఇతర చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది.