|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 10:57 AM
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉరి వేసుకొని పీజీ విద్యార్థిని ఆత్మహత్య . కామారెడ్డి జిల్లా భిక్కనూరు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వసతి గృహంలో దండు అశ్విని(24) అనే పీజీ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య. బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన అశ్విని. పీజీ తెలుగు విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అశ్విని. నిన్న సాయంత్రం ఫోన్లో మాట్లాడిన ఆమె వసతి గృహంలోని తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య . అశ్వినిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో.. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉపయోగించే వాహనాన్ని ధ్వంసం చేసి డ్రైవర్ పై దాడికి పాల్పడ్డ విద్యార్థులు