|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 08:58 AM
నేపాల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధానితో పాటు పలువురు మంత్రులు రాజీనామా చేశారు. అయితే ఇటీవల మనీష కోయిరాల భారత్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘మనది హిందూ దేశం. మన అత్యున్నత గుర్తింపు ఏంటంటే మనం హిందువులం. మన దేశంలో మతం కోసం ఎప్పుడూ గొడవలు జరగలేదు. యుద్ధం లేదు, హత్యలు లేవు, గొడవలు లేవు. హిందూ దేశాన్ని ఎందుకు తొలగించారు..? నా ఉద్దేశంలో ఇదంతా కుట్రలా అనిపిస్తోంది’ అంటూ పేర్కొన్నారు.
Latest News