|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 09:03 AM
2015-16లో చనిపోయిన తన స్నేహితుడు అస్థికలు కలిపేందుకు రామేశ్వరం వెళ్తున్న సమయంలో 'మిరాయ్' మూవీ కథకు బీజం పడిందని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. ఆ సమయంలో గద్ద తనతో పాటు ట్రావెల్ చేస్తున్నట్లు అనిపించిందని, అలా కథ పుట్టిందన్నారు. ఈ మూవీ కథ రాసేందుకు 5-8 ఏళ్లు పట్టిందన్నారు. ‘మిరాయ్ అనేది జపనీస్ పదమని, దానికి అర్థం ఫ్యూచర్’ అని తెలిపారు.
Latest News