|
|
by Suryaa Desk | Tue, Sep 09, 2025, 01:59 PM
తన సాంగ్స్‌ను అనుమతి లేకుండా ఉపయోగించారనే ఆరోపణలతో లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా వరుసగా కాపీ రైట్ కేసులు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో తన సాంగ్స్‌ను అనుమతి లేకుండా వినియోగించారని మైత్రీ మూవీ మేకర్స్‌పై మద్రాస్ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ ప్రసారాన్ని ఆపాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను ఆదేశించింది.
Latest News