|
|
by Suryaa Desk | Wed, Sep 03, 2025, 12:29 PM
ప్రముఖ నటుడు వెంకటేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. తనకు ఎంతో ప్రియమైన పెంపుడు కుక్క ‘గూగుల్’ మరణించిందని ఆయన ఇన్‌స్టాలో భావోద్వేగపూర్వకంగా తెలిపారు. గూగుల్‌ను 12 ఏళ్లుగా కుటుంబ సభ్యుడిలా చూసుకున్నానని, అది తమ జీవితంలో ఆనందం నింపిందని గుర్తుచేసుకున్నారు. “నువ్వు వెళ్లిపోయాక నా జీవితం చీకటితో నిండింది. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం” అంటూ ఎమోషనల్ పోస్టుతో పాటు ఫోటో పెట్టారు. వెంకటేశ్ నటించిన F2 మూవీలో గూగుల్ కనిపించింది.
Latest News