|
|
by Suryaa Desk | Wed, Sep 03, 2025, 10:24 AM
టాలీవుడ్ హీరోయిన్ పార్వతి మెల్టన్ 13 ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్నానని ప్రకటించింది. 2012లో అమెరికన్ వ్యాపారవేత్త షమ్సూ లలానీని పెళ్లి చేసుకున్న ఆమె అప్పటినుంచి సినిమాలకు దూరమైంది. తాజాగా ఇన్‌స్టాలో బేబీ బంప్ ఫొటోలు షేర్ చేస్తూ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నానని తెలిపింది. జల్సా, దూకుడు, గేమ్ చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పార్వతి, 2012లో శ్రీమన్నారాయణ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది.
Latest News