సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 12:16 PM
పంజాబీ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, కమెడియన్ జస్విందర్ భల్లా (70) కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మొహాలీ ఫోర్టిస్ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సినిమాలతో పాటు నాటకరంగంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భల్లా, కామెడీ పాత్రలతో లక్షలాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం మొహాలీ బాలోంగి క్రీమేషన్ సెంటర్‌లో జరుగనున్నాయి.
Latest News