సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 11:55 AM
#JustAsking అంటూ సెటైర్లు వేసే సినీనటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా మరో ట్వీట్ పెట్టారు. ఇటీవల కేంద్రం ప్రభుత్వం.. తీవ్రమైన నేరాల్లో అరెస్టైతే ప్రధాని, మంత్రులను పదవుల నుంచి తొలగించే బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లుపై ఒక చిలిపి సందేహం అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. "మాజీ సీఎం కానీ ప్రస్తుత సీఎం కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, మీ మాట వినే 'ఉపముఖ్యమంత్రి'ని సీఎం చేసే కుట్ర ఏమైనా ఉందా ?" అని ప్రశ్నించారు.
Latest News