|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 03:57 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి సంబంధించిన ఫొటో లీక్ కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లీక్ చేసినవారి సోషల్ మీడియా ఖాతాలను రిపోర్ట్ చేసి, సైబర్ నేరంగా కేసులు వేస్తామని హెచ్చరించింది. #PrabhasHanu సెట్స్ నుంచి వచ్చిన ఫొటో షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
Latest News