|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 03:29 PM
అల్లు అర్జున్–అట్లీ కాంబోలో ‘AA22xA6’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఆమె 100 రోజుల పాటు రెగ్యులర్‌గా షూటింగ్‌లో పాల్గొననుంది. యోధురాలి పాత్రలో సరికొత్త లుక్‌తో దీపికా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అల్లు అర్జున్ 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.
Latest News