|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 01:58 PM
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార ఘట్టమనేని తన పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తిరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే యాక్టివ్‌గా ఉన్నానని, అదే తన అధికారిక ఖాతా అని స్పష్టం చేశారు. మిగతా ఖాతాలు అన్ని నకిలీవేనని అభిమానులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండాలని ఉండాలని కోరుతూ సితార ఒక ప్రకటన విడుదల చేశారు.
Latest News