|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 07:48 PM
ఫిల్మ్‌ఛాంబర్‌లో సినీ నిర్మాతల సమావేశం తాజాగా ముగిసింది. సినీ కార్మికుల సమస్యలపై ఫిల్మ్‌ఛాంబర్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని నిర్మాత సి.కల్యాణ్ వెల్లడించారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని ఆయన స్పష్టం చేసింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ గత 2 వారాలుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం తీవ్రతరమైన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Latest News