|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 08:25 PM
దేశవ్యాప్తంగా బాహుబలి ఓ బ్రాండ్‌గా నిలిచింది. ఇందులో మహేంద్ర బాహుబలి బేబీ రోల్ గుర్తుందా? శివగామి (రమ్యకృష్ణ) తలపై ఎత్తుకున్న ఆ చిన్నారి నిజానికి అమ్మాయి. ఆమె పేరు అక్షిత, కేరళకు చెందిన వల్సలాన్-స్మిత దంపతుల కుమార్తె. కేరళ లొకేషన్‌లో వల్సలాన్ ఈ సినిమాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. అలా.. ఈ సినిమాలో నటించే ఛాన్స్ అక్షిత పట్టేసింది. అక్షిత సన్నివేశాల చిత్రీకరణకు ఐదు రోజులు పట్టిందని సమాచారం.
Latest News