|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 08:20 PM
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కృష్ణాష్టమి సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పారు. షాలిని, నితిన్ దంపతులకు గతేడాది సెప్టెంబర్ 6న పుట్టిన కొడుకుకు 'అవ్యుక్త్' అని పేరు పెట్టినట్లు తెలిపారు. కానీ బాబు ఫొటోలను మాత్రం షేర్ చేయలేదు. దాదాపు 11 నెలల తర్వాత ఆ బాబుకు పేరు పెట్టడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పేరు సూపర్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
Latest News