|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 12:46 PM
మహిళల నేతృత్వంలోని స్టార్ ఆర్గనైజేషన్ అయిన అమ్మ అసోసియేషన్ అధ్యక్షురాలిగా నటి శ్వేతా మీనన్ ఎన్నికయ్యారు. 31 ఏళ్ల సంస్థ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ అధ్యక్ష పదవికి ఎన్నికై శ్వేతా మీనన్ చరిత్ర సృష్టించారు. అలాగే కుకు పరమేశ్వరన్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అయితే అమ్మ అసోసియేషన్‌కు ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. అయితే ఇటీవల ఓ వ్యక్తి శ్వేతా మీనన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Latest News