|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 07:22 PM
నటి బిపాసా బసు శరీరాకృతిపై గతంలో మృణాల్ ఠాకూర్ మాట్లాడిన వీడియో తాజాగా వైరలవుతోంది. ఈ నేపథ్యంలో మృణాల్‌కు బిపాసా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'మహిళలు బలంగా, దృఢంగా ఉంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అమ్మాయిలు బలంగా కనిపించకూడదనే ఆలోచన నుంచి బయటకురండి అని ఆమె పోస్ట్ పెట్టారు. దీంతో మృణాల్‌ను ఉద్దేశించే ఆమె పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
Latest News