|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 04:08 PM
సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటస్‌తో రచ్చ చేస్తున్నారు. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీజాతిరత్నాలు తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తొలి తోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ, తరువాత అదే జోరు కంటిన్యూ చేయలేకపోయారు.వరుసగా హీరోయిన్ ఛాన్స్‌లు రాకపోవటంతో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్‌తో సరిపెట్టుకుంటున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద సరైన బ్రేక్ రాకపోవటంతో సోషల్ మీడియాలో స్పీడు పెంచారు ఫరియా.గ్లామరస్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. హాట్‌నెస్ ఓవర్‌లోడెడ్ అన్నట్టుగా అల్ట్రా గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఈ బ్యూటీ తరువాత ఆ ఫోటో షూట్ బీటీఎస్ వీడియోను కూడా తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు.ప్రజెంట్ ఫరియా ఫోటోషూట్ మేకింగ్ వీడియో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ గ్లామర్ షో ఫరియా కెరీర్‌కు హెల్ప్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీని చిట్టిగానే చూసిన మేకర్స్... ఇప్పుడు గ్లామరస్ రోల్స్‌కు కూడా కన్సిడర్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.ప్రజెంట్ ఒక్క తమిళ మాత్రమే చేస్తున్న ఫరియా... త్వరలో టాలీవుడ్ స్క్రీన్ మీద బిజీ అవ్వాలనుకుంటున్నారు. అందుకే తన ఇమేజ్‌ను మార్చుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంత వరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.