సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 10:27 AM
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సందీపా విర్క్‌ను రూ.40 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె ఓ వెబ్‌సైట్ ద్వారా బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మకం పేరుతో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. మొహాలీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన చీటింగ్ (సెక్షన్ 420), నేరపూరిత నమ్మకద్రోహం (సెక్షన్ 406) కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. ఢిల్లీ, ముంబైలో సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. కోర్టు ఆమెను శుక్రవారం వరకు ఈడీ కస్టడీకి పంపింది
Latest News