సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 06:25 PM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జల్సా’. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. సెప్టెంబర్ 2.. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘సంజయ్ సాహు వస్తున్నాడు’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Latest News