సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 06:24 PM
ప్రముఖ కన్నడ డైరెక్టర్ మురళీ మోహన్ బుధవారం కన్నుమూశారు. బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. గత 5-6 సంవత్సరాలుగా మురళీ మోహన్ మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక రవిచంద్రన్ నటించిన మల్లికార్జున చిత్రానికి మురళీ మోహన్ దర్శకత్వం వహించారు.
Latest News