సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 12:54 PM
నేడు సెప్టెంబర్ 9 (శనివారం) సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు. వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా నిత్యం యంగ్‌గా కనిపించే మహేష్ ఇప్పటికీ తన గ్లామర్‌తో అమ్మాయిల మనసు దోచుకుంటున్నారు. ఆయన కేవలం రూపంతోనే కాదు, తన వ్యక్తిత్వంతో కూడా అందరి మనసును దోచుకున్నారు. తన నటనలో నైపుణ్యం, మంచి వ్యక్తిత్వం, అందరితో వినయంగా నడుచుకోవడం, అయన చేసే సేవా కార్యక్రమాలు మహేష్ బాబును ఎంతో ప్రత్యేకంగా నిలబెట్టాయి.
Latest News