సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 11:56 AM
ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ నికర ఆస్తుల విలువ రూ.900 కోట్లు. ఆమె సినిమాలతో పాటు, ఐశ్వర్య బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాల ద్వారా అర్జిస్తున్నారు. ఐశ్వర్య ఒక సినిమాకు రూ.10-12 కోట్లు తీసుకుంటున్నారని, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లకు రూ.6-7 కోట్లు వసూలు చేస్తున్నారని నివేదికలు తెలిపాయి. ఐశ్వర్య ముంబైలోని బంగ్లా విలువ రూ.50 కోట్లకు పైగా విలువ ఉండగా, ఆమెకు పలు లగ్జరీ కార్లు ఉన్నాయి.
Latest News