సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:28 PM
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ముంబైలో ఓ మహిళా అభిమాని తన చేతిని ముందుకు చాచి రణ్‌వీర్‌ను పలకరించాలని చూసింది. ఇది గమనించిన రణ్‌వీర్, వెంటనే ఆమె వద్దకు వెళ్లి నమస్కరించి, ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు, ఆమె పాదాలను తాకి, ఆమె చేతిని ముద్దు పెట్టుకుని తన గౌరవాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News