సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:18 PM
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ‘మా’ సభ్యులు అవార్డుల ఫంక్షన్లలో ప్రదర్శనలు ఇవ్వాలంటే అసోసియేషన్ అనుమతి తప్పనిసరి అని ప్రకటించారు. ఈ నిబంధన తక్షణమే అమలులోకి వస్తుందని చెప్పారు. అనుమతి లేకుండా ప్రదర్శనలకు దిగితే, పారితోషికం రాకపోయిన ‘మా’ బాధ్యత వహించదని స్పష్టం చేశారు. గత ఏడాది సైమా అవార్డు ఫంక్షన్‌లో పారితోషికం ఇవ్వలేదని ఓ టాప్ హీరోయిన్ ‘మా’లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Latest News