సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:03 PM
నటి సంగీత తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు రావడంతో ఆమె స్పందించారు. ఇన్‌స్టా గ్రామ్‌లో తన పేరును 'సంగీత క్రిష్' నుంచి 'సంగీత యాక్టర్'గా మార్చుకున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల హీరోయిన్‌ల గెట్ టుగెదర్‌కూ భర్త లేకుండానే వచ్చారని పలు సైట్లు రాశాయి. ఈ వార్తలను సంగీత ఖండించారు. ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. మొదటి నుంచి తన పేరు ఇన్‌స్టాలో సంగీత యాక్టర్ అనే ఉందని క్లారిటీ ఇచ్చారు.
Latest News