సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 07:34 PM
నటి శ్వేతా మేనన్‌పై కేసు నమోదైంది. 51 ఏళ్ల ఈ నటి అశ్లీల చిత్రాల ద్వారా డబ్బు సంపాదించారని ఆరోపిస్తూ… ప్రజా కార్యకర్త మార్టిన్ మేన చేరి ఫిర్యాదు చేయడంతో కొచ్చి సెంట్రల్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే, మొదట్లో పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఆయన ఎర్నాకుళంలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లాడు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తాజాగా మీనన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Latest News