సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 12:09 PM
TG: తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సోషల్‌మీడియాలో తనపై అవాకులు చవాకులు పేలుస్తుంటారని.. రాజకీయ విమర్శలపై తానూ పెద్దగా స్పందించనని చిరు చెప్పారు. తాను చేసిన సేవా కార్యక్రమాలు, పంచిన ప్రేమాభిమానాలే తనకు రక్షణ అని ఆయన పేర్కొన్నారు.
Latest News