|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 07:55 PM
బాలీవూడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఇటీవలే విడుదలైన తన హిట్ సినిమా సన్ అఫ్ సర్దార్ సీక్వెల్ 'సన్ అఫ్ సర్దార్ 2' తో ప్రేక్షకులని అలరించారు. ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో రవి కిషన్, సంజయ్ మిశ్రా, నీరు బజ్వా, చంకీ పండే, కుబ్బ్రా సైట్, దీపక్ డోబ్రియల్, విండు దారా సింగ్ మరియు దివంగత ముకుల్ దేవ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎన్. ఆర్. పాచిసియా, ప్రవీన్ తల్రేజా మరియు కుమార్ మంగత్ పాథక్ సహకారంతో అజయ్ దేవ్‌గన్ మరియు జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
Latest News