సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 07:50 PM
దర్శకుడిగా మారిన ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన విజయవంతమైన ఫ్రాంచైజ్ కాంచనాతో చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ ని సృష్టిస్తున్నారు. ఫ్రాంచైజ్ కాంచనా 4 యొక్క నాల్గవ విడత ప్రస్తుతం మేకింగ్‌లో ఉంది మరియు లారెన్స్ ఈ చిత్రం కోసం గ్రాండ్ పాన్ ఇండియా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే మరియు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహితో సహా ఆకట్టుకునే తారాగణం ఉంది. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా యొక్క షూటింగ్ సెట్స్ లో నటి పూజ హెడ్గే మరియు నోరా జాయిన్ అయ్యినట్లు నటీమణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రకటించారు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నారు.
Latest News