సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 06:05 PM
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్ సంచలనంగా మారింది. ఓ ప్రముఖ హోటల్‌తో కలిసి చేసిన ఈ ప్రోమోషనల్ రీల్‌కు కేవలం ఎనిమిది వారాల్లోనే 1.9 బిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించబడిన ఇన్‌స్టా రీల్‌గా రికార్డు సృష్టించింది. దీంతో దీపికా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే 2026లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటిగానూ ఆమె ఎంపికయ్యారు.
Latest News