సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 06:04 PM
కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. వర్ధమాన హీరో సంతోష్ బాలరాజు (38) మంగళవారం కన్నుమూశారు. కామెర్లతో బాధపడుతున్న ఆయనను బనశంకరిలోని సాగర్ అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. పరిస్థితి విషమించడంతో కోమాలోకి వెళ్లిపోయారు. ICUలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కరియా 2, గణప సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Latest News