సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 01:53 PM
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అరుదైన గౌరవం అందుకున్నాడు. ఇండియన్ స్టార్‌గా 'ఎస్క్వైర్' మ్యాగజైన్ ఆగస్టు కవర్ పేజీపై చోటు దక్కింది. "టీనేజ్ సంచలనం నుంచి పాన్-ఇండియా శక్తిగా" మారిన ఎన్టీఆర్‌ను ప్రత్యేక కథనంగా ప్రచురించింది. దుబాయ్‌లో జరిపిన ఫొటోషూట్‌లో మెరూన్ షేర్వానీలో స్టైలీష్‌గా కనిపించాడు. ఇది ఎన్టీఆర్ తొలి అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్ కావడం విశేషం.