సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 10:09 AM
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్‌సింగ్'. ఈ సినిమా అప్డేట్ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులకు దర్శకుడు హరీశ్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ సినిమాలో పవన్‌కు సంబంధించిన షెడ్యూల్ పూర్తయినట్లు తెలుపుతూ ఓ స్పెషల్ ఫొటో పంచుకున్నారు. "మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం.. మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే" అంటూ పవన్‌తో దిగిన ఫొటోను హరీష్ పంచుకున్నారు.
Latest News