సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 07:50 PM
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో హనుమాన్ సినిమాకు అవార్డులు దక్కాయి. ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీగా 'హనుమాన్' (తెలుగు) చిత్రానికి అవార్డు దక్కింది. అలాగే 'హనుమాన్' సినిమాలో బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ కేటగిరీల్లో నందు, పృథ్విలకు జాతీయ అవార్డు లభించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఈ చిత్రం 2024 జనవరి 12న థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
Latest News