|
|
by Suryaa Desk | Thu, Jul 31, 2025, 02:05 PM
TG: సినీ నటి కల్పిక గణేశ్‌పై ప్రిజమ్ పబ్ విషయంలో నమోదైన రెండు కేసుల్లో అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కల్పికపై జూన్ 10న ప్రిజమ్ పబ్ నిర్వాహకులు దీపక్ ఇచ్చిన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేశారు. పబ్ ఓనర్ ప్రణీత్ సిస్టర్ కీర్తన ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో తనని అరెస్ట్ చేయొద్దని ఆమె కోర్టును ఆశ్రయించారు.
Latest News