|
|
by Suryaa Desk | Thu, Jul 31, 2025, 01:50 PM
విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్‌డమ్' చిత్రం గురువారం విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ డ్రామాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. భాగ్యశ్రీ భోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌ల తర్వాత విజయ్ హిట్ కొట్టాడు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌కి దాదాపు 50 రోజులు పట్టవచ్చని సమాచారం.
Latest News