|
|
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 03:54 PM
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ 'వార్ 2' ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధమైంది. హృతిక్ రా ఏజెంట్‌గా, ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా 30 రోజులే ఉందని తెలుపుతూ.. కౌంట్‌డౌన్ పోస్టర్‌ను ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
Latest News